YouVersion Logo
Search Icon

ద్వితీయోపదేశకాండము 15:11

ద్వితీయోపదేశకాండము 15:11 TELUBSI

బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను–నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను.