YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 3:7-8

అపొస్తలుల కార్యములు 3:7-8 TELUBSI

వాని కుడిచెయ్యి పట్టుకొని లేవ నెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.