YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 2:44-45

అపొస్తలుల కార్యములు 2:44-45 TELUBSI

విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.