YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 19:11-12

అపొస్తలుల కార్యములు 19:11-12 TELUBSI

మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను; అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డైలెనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను.