YouVersion Logo
Search Icon

2 థెస్సలొనీకయులకు 2:16-17

2 థెస్సలొనీకయులకు 2:16-17 TELUBSI

మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, మీ హృదయములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక.

Video for 2 థెస్సలొనీకయులకు 2:16-17