YouVersion Logo
Search Icon

1 కొరింథీయులకు 9:25-26

1 కొరింథీయులకు 9:25-26 TELUBSI

మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురిచూడనివానివలె పరుగెత్తు వాడను కాను