ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ ఆ రెక్కల క్రింద కళ్లతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు ఆపకుండా నిరంతరం ఇలా అంటున్నాయి:
“గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడు,
రానున్నవాడైన, ‘సర్వశక్తిగల ప్రభువైన దేవుడు,
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.’ ”