1
ద్వితీయో 32:4
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ఆయన మనకు ఆశ్రయదుర్గం, ఆయన పనులు పరిపూర్ణం, ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన తప్పుచేయని నమ్మదగిన దేవుడు, ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు.
Compare
Explore ద్వితీయో 32:4
2
ద్వితీయో 32:39
“చూడండి, నేనే ఏకైక దేవున్ని! నేను తప్ప మరో దేవుడు లేడు చంపేవాడను నేనే బ్రతికించేవాడను నేనే. గాయం చేసేది నేనే, బాగు చేసేది నేనే, నా చేతిలో నుండి ఎవరూ విడిపించలేరు.
Explore ద్వితీయో 32:39
3
ద్వితీయో 32:3
నేను యెహోవా నామాన్ని ప్రకటిస్తాను. మన దేవుని గొప్పతనాన్ని స్తుతించండి!
Explore ద్వితీయో 32:3
Home
Bible
Plans
Videos