1
2 యోహాను పత్రిక 1:6
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
ప్రేమ అంటే మనం దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే. మొదటి నుండి మీరు వింటున్నట్లుగా మీరందరు ప్రేమలో జీవించాలి అనేదే ఆయన ఇచ్చిన ఆజ్ఞ.
Compare
Explore 2 యోహాను పత్రిక 1:6
2
2 యోహాను పత్రిక 1:9
క్రీస్తు బోధలో కొనసాగకుండా దానిని విడిచి ముందుకు వెళ్లే వారికి దేవుడు లేడు; కాని బోధలో కొనసాగేవారు తండ్రిని, కుమారుని ఇరువురిని కలిగి ఉంటారు.
Explore 2 యోహాను పత్రిక 1:9
3
2 యోహాను పత్రిక 1:8
మనం ఇంతవరకు దేనికోసం పని చేశామో దానిని కోల్పోకుండా మీ బహుమానాన్ని సంపూర్ణంగా పొందుకునేలా జాగ్రత్త వహించండి.
Explore 2 యోహాను పత్రిక 1:8
4
2 యోహాను పత్రిక 1:7
ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు మనుష్యునిగా వచ్చారని ఒప్పుకొనని మోసగాళ్లు చాలామంది లోకంలో బయలుదేరారు. వారు క్రీస్తు విరోధులు.
Explore 2 యోహాను పత్రిక 1:7
Home
Bible
Plans
Videos