1
మత్తయి 16:24
తెలుగు సమకాలీన అనువాదము
అప్పుడు యేసు తన శిష్యులను చూసి, “ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి.
Compare
Explore మత్తయి 16:24
2
మత్తయి 16:18
నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలువలేవని నేను నీతో చెప్తున్నాను.
Explore మత్తయి 16:18
3
మత్తయి 16:19
పరలోక రాజ్యపు తాళపుచెవి నీకు ఇస్తున్నాను, నీవు భూమి మీద దేనిని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది, అలాగే భూమి మీద దేని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది” అని పేతురుతో చెప్పారు.
Explore మత్తయి 16:19
4
మత్తయి 16:25
తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొనేవారు దానిని పోగొట్టుకొంటారు, కానీ నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకోడానికి తెగించే వారు దానిని దక్కించుకొంటారు.
Explore మత్తయి 16:25
5
మత్తయి 16:26
ఎవరైనా లోకమంతా సంపాదించుకొని తమ ప్రాణాన్ని పోగొట్టుకొంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు?
Explore మత్తయి 16:26
6
మత్తయి 16:15-16
అయితే ఆయన వారిని, “మరి మీరు ఏమనుకొంటున్నారు?” అని అడిగారు. అందుకు సీమోను పేతురు, “నీవు క్రీస్తువు, సజీవుడైనా దేవుని కుమారుడవు” అని చెప్పాడు.
Explore మత్తయి 16:15-16
7
మత్తయి 16:17
అందుకు యేసు, “యోనా కుమారుడా సీమోను, నీవు ధన్యుడవు, రక్తమాంసములున్న వారి ద్వారా నీకు తెలియపరచబడలేదు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ సంగతిని నీకు తెలియజేసారు.
Explore మత్తయి 16:17
Home
Bible
Plans
Videos