1
ఎఫెసీయులకు 2:10
తెలుగు సమకాలీన అనువాదము
ఎందుకంటే దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై యున్నాము.
Compare
Explore ఎఫెసీయులకు 2:10
2
ఎఫెసీయులకు 2:8-9
మీరు మీ విశ్వాసం ద్వారా కృపను చేత రక్షించబడి యున్నారు. ఇది మీ నుండి వచ్చింది కాదు, గాని ఇది దేవుడు మీకిచ్చిన బహుమానం. అది క్రియల వలన కలిగింది కాదు, కనుక ఎవరు గొప్పలు చెప్పుకోలేరు.
Explore ఎఫెసీయులకు 2:8-9
3
ఎఫెసీయులకు 2:4-5
అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి మనం మన అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనలను బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు.
Explore ఎఫెసీయులకు 2:4-5
4
ఎఫెసీయులకు 2:6
దేవుడు క్రీస్తుతో పాటు మనలను కూడా లేపి, పరలోకం మండలాల్లో క్రీస్తు యేసుతో పాటు కూర్చోబెట్టారు.
Explore ఎఫెసీయులకు 2:6
5
ఎఫెసీయులకు 2:19-20
దీన్ని బట్టి మీరు ఇక మీదట పరాయి వారు లేక పరదేశులు కారు, కానీ దేవుని ప్రజలతో తోటి పౌరులుగా ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి యున్నారు.
Explore ఎఫెసీయులకు 2:19-20
Home
Bible
Plans
Videos