1
కీర్తనల గ్రంథము 83:18
పవిత్ర బైబిల్
అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసుకొంటారు. నీ పేరు యెహోవా అని వారు తెలుసుకొంటారు. నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు అని వారు తెలుసుకొంటారు.
Compare
Explore కీర్తనల గ్రంథము 83:18
2
కీర్తనల గ్రంథము 83:1
దేవా, మౌనంగా ఉండవద్దు! నీ చెవులు మూసికోవద్దు! దేవా, దయచేసి ఊరుకోవద్దు.
Explore కీర్తనల గ్రంథము 83:1
3
కీర్తనల గ్రంథము 83:16
దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము. అప్పుడు వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు.
Explore కీర్తనల గ్రంథము 83:16
Home
Bible
Plans
Videos