1
కీర్తనల గ్రంథము 144:1
పవిత్ర బైబిల్
యెహోవా నా దుర్గం. యెహోవాను స్తుతించండి. యెహోవా నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తాడు. యెహోవా నన్ను పోరాటానికి సిద్ధం చేస్తాడు.
Compare
Explore కీర్తనల గ్రంథము 144:1
2
కీర్తనల గ్రంథము 144:15
ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు. యెహోవా ఎవరికి దేవుడో ఆ మనుష్యులు చాలా సంతోషిస్తారు.
Explore కీర్తనల గ్రంథము 144:15
3
కీర్తనల గ్రంథము 144:2
యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. పర్వతం మీద ఎత్తయిన స్థలంలో యెహోవా నా క్షేమ స్థానం. యెహోవా నన్ను రక్షిస్తాడు, యెహోవా నా కేడెం. నేను ఆయనను నమ్ముతాను. నేను నా ప్రజలను పాలించుటకు యెహోవా నాకు సహాయం చేస్తాడు.
Explore కీర్తనల గ్రంథము 144:2
4
కీర్తనల గ్రంథము 144:3
యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం? నీవు మనుష్యకుమారులను ఎందుకు గమనిస్తావు?
Explore కీర్తనల గ్రంథము 144:3
Home
Bible
Plans
Videos