1
కీర్తనల గ్రంథము 142:5
పవిత్ర బైబిల్
కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను. యెహోవా, నీవే నా క్షేమ స్థానం. యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.
Compare
Explore కీర్తనల గ్రంథము 142:5
2
కీర్తనల గ్రంథము 142:7
ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము. యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను. నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై, నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.
Explore కీర్తనల గ్రంథము 142:7
3
కీర్తనల గ్రంథము 142:3
నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు. నా ప్రాణం నాలో మునిగిపోయింది. అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.
Explore కీర్తనల గ్రంథము 142:3
4
కీర్తనల గ్రంథము 142:1
సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను. యెహోవాను నేను ప్రార్థిస్తాను.
Explore కీర్తనల గ్రంథము 142:1
5
కీర్తనల గ్రంథము 142:6
యెహోవా, నా ప్రార్థన విను. నీవు నాకు ఎంతో అవసరం. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము. నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
Explore కీర్తనల గ్రంథము 142:6
Home
Bible
Plans
Videos