1
కీర్తనల గ్రంథము 107:1
పవిత్ర బైబిల్
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన ప్రేమ శాశ్వతం.
Compare
Explore కీర్తనల గ్రంథము 107:1
2
కీర్తనల గ్రంథము 107:20
దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ప్రజలను స్వస్థపర్చాడు. కనుక ఆ ప్రజలు సమాధి నుండి రక్షించబడ్డారు.
Explore కీర్తనల గ్రంథము 107:20
3
కీర్తనల గ్రంథము 107:8-9
యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెప్పండి! ప్రజల కోసం, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదార్థాలతో దేవుడు నింపుతాడు.
Explore కీర్తనల గ్రంథము 107:8-9
4
కీర్తనల గ్రంథము 107:28-29
వారు చిక్కులో పడ్డారు. అందుచేత సహాయం కోసం వారు యెహోవాకు మొర పెట్టారు. మరియు యెహోవా వారిని వారి కష్టాల్లోనుంచి రక్షించాడు. దేవుడు తుఫానును ఆపివేసి, అలలను నెమ్మది పర్చాడు.
Explore కీర్తనల గ్రంథము 107:28-29
5
కీర్తనల గ్రంథము 107:6
అప్పుడు వారు సహాయం కోసం ఏడ్చి, యెహోవాకు మొరపెట్టి వేడుకొన్నారు. యెహోవా ఆ ప్రజలను వారి కష్టాలన్నింటి నుండి రక్షించాడు.
Explore కీర్తనల గ్రంథము 107:6
6
కీర్తనల గ్రంథము 107:19
వారు కష్టంలో ఉన్నారు, అందుచేత సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. యెహోవా వారిని వారి కష్టాల నుండి రక్షించాడు.
Explore కీర్తనల గ్రంథము 107:19
7
కీర్తనల గ్రంథము 107:13
ఆ ప్రజలు కష్టంలో ఉన్నారు; కనుక వారు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నారు. వారి కష్టాలనుండి యెహోవా వారిని రక్షించాడు.
Explore కీర్తనల గ్రంథము 107:13
Home
Bible
Plans
Videos