1
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:6
పవిత్ర బైబిల్
ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి. ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞతా హృదయంతో అడగండి.
Compare
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:6
2
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:7
దేవుడు యిచ్చే శాంతిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అది మీ హృదయాలను, మీ బుద్ధిని, యేసు క్రీస్తులో ఉంచి కాపలాకాస్తుంది.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:7
3
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:8
కనుక సోదరులారా! నేను చివరకు చెప్పేదేమిటంటే, సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైనవాటిని, పవిత్రమైనవాటిని, ఆనందమైనవాటిని, మెచ్చుకోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్నవాటిని గురించి, ప్రశాంతమైనవాటిని గురించి మీ మనస్సులో ఆలోచించండి.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:8
4
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:13
నాకు శక్తినిచ్చే క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:13
5
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:4
అన్ని వేళలందును మీరు ప్రభువునందు ఆనందించండి, మళ్ళీ చెపుతున్నాను. ప్రభువునందు ఆనందించండి.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:4
6
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:19
నా దేవుడు యేసు క్రీస్తులో ఉన్న గొప్ప ఐశ్వర్యంతో మీ అవసరాలన్నీ తీరుస్తాడు.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:19
7
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:9
మీరు నా ద్వారా నేర్చుకొన్నవాటిని, నా నుండి పొందినవాటిని, నా నుండి విన్నవాటిని, నాలో చూసినవాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు శాంతిని కలిగించే దేవుడు మీతో ఉంటాడు.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:9
8
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:5
మీరు దయగలవాళ్ళనే పేరు పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:5
9
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:12
అవసరంలో ఉండటం అంటే ఏమిటో, అధికంగా కలిగి ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండి ఉన్నప్పుడును ఆకలితో ఉన్నప్పుడును, అవసరాలలో ఉన్నప్పుడును అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తికరంగా ఎలా ఉండాలో, దాని రహస్యమేమిటో నేను తెలుసుకున్నాను.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:12
10
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:11
నాకు మీ అవసరముందని ఈ విధంగా మాట్లాడటం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా తృప్తిగా ఉండేందుకు నేను నేర్చుకొన్నాను.
Explore ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:11
Home
Bible
Plans
Videos