1
యాకోబు వ్రాసిన లేఖ 1:2-3-2-3
పవిత్ర బైబిల్
నా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు.
Compare
Explore యాకోబు వ్రాసిన లేఖ 1:2-3-2-3
2
యాకోబు వ్రాసిన లేఖ 1:5
మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు.
Explore యాకోబు వ్రాసిన లేఖ 1:5
3
యాకోబు వ్రాసిన లేఖ 1:19
నా ప్రియమైన సోదరులారా! ఈ విషయాల్ని తెలుసుకోండి: ప్రతి మనిషి వినటానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపాన్ని అణచుకోవాలి.
Explore యాకోబు వ్రాసిన లేఖ 1:19
4
యాకోబు వ్రాసిన లేఖ 1:4
మీరు చేసే పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు.
Explore యాకోబు వ్రాసిన లేఖ 1:4
5
యాకోబు వ్రాసిన లేఖ 1:22
దైవసందేశం చెప్పినట్లు చెయ్యండి. దాన్ని విని కూడా మీరు ఏమీ చెయ్యలేకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొన్న వాళ్ళవుతారు.
Explore యాకోబు వ్రాసిన లేఖ 1:22
6
యాకోబు వ్రాసిన లేఖ 1:12
పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు. ఆ విధంగా పరీక్షింపబడినవాడు జీవకిరీటాన్ని పొందుతాడు. అంటే దేవుడు తనను ప్రేమించినవాళ్ళకు చేసిన వాగ్దానం అతడు పొందుతాడన్నమాట.
Explore యాకోబు వ్రాసిన లేఖ 1:12
7
యాకోబు వ్రాసిన లేఖ 1:17
ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్ఠమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు.
Explore యాకోబు వ్రాసిన లేఖ 1:17
8
యాకోబు వ్రాసిన లేఖ 1:23-24-23-24
దైవసందేశం విని అది చెప్పినట్లు చెయ్యని వాడు అద్దంలో తన ముఖం చూసుకొని తానేవిధంగా కనిపించాడో వెంటనే మరచిపోయే వ్యక్తిలాంటివాడు.
Explore యాకోబు వ్రాసిన లేఖ 1:23-24-23-24
9
యాకోబు వ్రాసిన లేఖ 1:27
అనాథుల్ని, వితంతువుల్ని కష్టాల్లో ఆదుకోవటం, ఈ ప్రపంచంలో ఉన్న చెడువల్ల మలినం కాకుండా ఉండటము, ఇదే మన తండ్రియైన దేవుడు అంగీకరించే నిజమైన భక్తి.
Explore యాకోబు వ్రాసిన లేఖ 1:27
10
యాకోబు వ్రాసిన లేఖ 1:13-14
ఒకడు శోధింపబడినప్పుడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. ఎందుకంటే దేవుడు చెడుద్వారా శోధింపడు. ఆయన ఎవర్నీ శోధించడు. దురాశలకు లోనై ఆశల్లో చిక్కుకు పోయినప్పుడు నీతికి దూరమై చెడును చెయ్యాలనే బుద్ధి పుడుతుంది.
Explore యాకోబు వ్రాసిన లేఖ 1:13-14
11
యాకోబు వ్రాసిన లేఖ 1:9
దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు గొప్ప స్థానం లభించినందుకు గర్వించాలి.
Explore యాకోబు వ్రాసిన లేఖ 1:9
Home
Bible
Plans
Videos