1
గలతీయులకు వ్రాసిన లేఖ 3:13
పవిత్ర బైబిల్
“చెట్టుకు వ్రేలాడవేయబడిన ప్రతి ఒక్కడూ శాపగ్రస్తుడు!” అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కనుక మనకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విముక్తి కలిగించాలని క్రీస్తు ఆ శాపానికి గురి అయ్యాడు.
Compare
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 3:13
2
గలతీయులకు వ్రాసిన లేఖ 3:28
ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తు యేసులో మీరందరు సమానం.
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 3:28
3
గలతీయులకు వ్రాసిన లేఖ 3:29
మీరు క్రీస్తుకు చెందితే అబ్రాహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమౌతాం.
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 3:29
4
గలతీయులకు వ్రాసిన లేఖ 3:14
దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం తన ద్వారా యూదులు కానివాళ్ళకు కూడా లభించాలని క్రీస్తు మనకు విముక్తి కలిగించాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనకు విశ్వాసం ద్వారా లభించాలని ఆయన ఉద్దేశ్యం.
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 3:14
5
గలతీయులకు వ్రాసిన లేఖ 3:11
ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవ్వరినీ నీతిమంతునిగా చెయ్యడని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, “విశ్వాసం ద్వారా నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు” అని ప్రవచనంలో వ్రాయబడి ఉంది.
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 3:11
Home
Bible
Plans
Videos