1
యెహెజ్కేలు 15:8
పవిత్ర బైబిల్
ప్రజలు బూటకపు దేవుళ్లను ఆరాధించే నిమిత్తం నన్ను వదిలిపెట్టిన కారణంగా, నేను ఆ రాజ్యాన్ని నాశనం చేస్తాను.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
Compare
Explore యెహెజ్కేలు 15:8
2
యెహెజ్కేలు 15:7
“ఆ ప్రజలను నేను శిక్షిస్తాను. కాని వారిలో కొంతమంది పూర్తిగా కాలని పుల్లల వంటివారు. వారు శిక్షింపబడతారు. అంతేగాని వారు సర్వనాశనం చేయబడరు. నేను ఈ ప్రజలను శిక్షించటం నీవు చూస్తావు. ఆ శిక్షించింది యెహోవాయే అని కూడా నీవు తెలుసుకుంటావు!
Explore యెహెజ్కేలు 15:7
Home
Bible
Plans
Videos