అయితే, ఆ స్త్రీకి తీవ్రంగా దెబ్బ తగిలితే ఆమెను కొట్టినవాడు శిక్షించబడాలి. ఒక వ్యక్తి చంపబడితే, ఆ వ్యక్తిని చంపిన వాణ్ణి చంపెయ్యాలి. ఒకడి ప్రాణానికి బదులుగా మరొకడి ప్రాణం తియ్యాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, పాదానికి పాదం, వాతకు వాత, గాయానికి గాయం, కోతకు కోత ఉండాలి.”