1
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1:27
పవిత్ర బైబిల్
కాని దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు.
Compare
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1:27
2
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1:18
ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1:18
3
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1:25
దేవుని అవివేకం, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్ఠమైనది. దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తివంతమైనది.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1:25
4
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1:9
తన కుమారుడు, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుతో సహవారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్థుడు.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1:9
5
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1:10
సోదరులారా! మీలో చీలికలు కలుగకుండా అంతా ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, ఒకే మనస్సుతో ఉండాలని మన యేసు క్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను.
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1:10
6
కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1:20
మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా!
Explore కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1:20
Home
Bible
Plans
Videos