1
జెకర్యా 7:9
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
–సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు–సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణా వాత్సల్యములు కనుపరచుకొనుడి.
Compare
Explore జెకర్యా 7:9
2
జెకర్యా 7:10
విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడుచేయ దలచకుడి.
Explore జెకర్యా 7:10
Home
Bible
Plans
Videos