1
కీర్తనలు 50:14-15
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.
Compare
Explore కీర్తనలు 50:14-15
2
కీర్తనలు 50:10-11
అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.
Explore కీర్తనలు 50:10-11
Home
Bible
Plans
Videos