1
కీర్తనలు 44:8
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. (సెలా.)
Compare
Explore కీర్తనలు 44:8
2
కీర్తనలు 44:6-7
నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించు వాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే.
Explore కీర్తనలు 44:6-7
3
కీర్తనలు 44:26
మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.
Explore కీర్తనలు 44:26
Home
Bible
Plans
Videos