1
కీర్తనలు 4:8
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.
Compare
Explore కీర్తనలు 4:8
2
కీర్తనలు 4:4
భయమునొంది పాపము చేయకుడి మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)
Explore కీర్తనలు 4:4
3
కీర్తనలు 4:1
నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.
Explore కీర్తనలు 4:1
Home
Bible
Plans
Videos