1
కీర్తనలు 32:8
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
Compare
Explore కీర్తనలు 32:8
2
కీర్తనలు 32:7
నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు
Explore కీర్తనలు 32:7
3
కీర్తనలు 32:5
నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని –యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా.)
Explore కీర్తనలు 32:5
4
కీర్తనలు 32:1
తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
Explore కీర్తనలు 32:1
5
కీర్తనలు 32:2
యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.
Explore కీర్తనలు 32:2
6
కీర్తనలు 32:6
కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.
Explore కీర్తనలు 32:6
Home
Bible
Plans
Videos