1
కీర్తనలు 19:14
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.
Compare
Explore కీర్తనలు 19:14
2
కీర్తనలు 19:7
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
Explore కీర్తనలు 19:7
3
కీర్తనలు 19:1
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
Explore కీర్తనలు 19:1
4
కీర్తనలు 19:8
యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.
Explore కీర్తనలు 19:8
5
కీర్తనలు 19:9
యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవ లము న్యాయమైనవి.
Explore కీర్తనలు 19:9
Home
Bible
Plans
Videos