1
కీర్తనలు 115:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక
Compare
Explore కీర్తనలు 115:1
2
కీర్తనలు 115:14
యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.
Explore కీర్తనలు 115:14
3
కీర్తనలు 115:11
యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమ్మిక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.
Explore కీర్తనలు 115:11
4
కీర్తనలు 115:15
భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.
Explore కీర్తనలు 115:15
Home
Bible
Plans
Videos