1
కీర్తనలు 112:7
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగానుండును వాడు దుర్వార్తకు జడియడు.
Compare
Explore కీర్తనలు 112:7
2
కీర్తనలు 112:1-2
యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు
Explore కీర్తనలు 112:1-2
3
కీర్తనలు 112:8
వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరువరకు వాడు భయపడడు.
Explore కీర్తనలు 112:8
4
కీర్తనలు 112:4
యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునువారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు.
Explore కీర్తనలు 112:4
5
కీర్తనలు 112:5
దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును
Explore కీర్తనలు 112:5
6
కీర్తనలు 112:6
అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు.
Explore కీర్తనలు 112:6
Home
Bible
Plans
Videos