1
కీర్తనలు 10:17-18
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండు నట్లు బాధపడువారి కోరికను నీవు విని యున్నావు తండ్రిలేనివారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి.
Compare
Explore కీర్తనలు 10:17-18
2
కీర్తనలు 10:14
నీవు దీనిని చూచియున్నావు గదా, వారికి ప్రతి కారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు
Explore కీర్తనలు 10:14
3
కీర్తనలు 10:1
యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచు చున్నావు? ఆపత్కాలములలో నీ వెందుకు దాగి యున్నావు?
Explore కీర్తనలు 10:1
4
కీర్తనలు 10:12
యెహోవా లెమ్ము, దేవా బాధపడువారిని మరువక నీ చెయ్యి యెత్తుము
Explore కీర్తనలు 10:12
Home
Bible
Plans
Videos