1
సామెతలు 22:6
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.
Compare
Explore సామెతలు 22:6
2
సామెతలు 22:4
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయ మునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.
Explore సామెతలు 22:4
3
సామెతలు 22:1
గొప్ప ఐశ్వర్యముకంటె మంచిపేరును వెండి బంగారములకంటె దయయు కోరదగినవి.
Explore సామెతలు 22:1
4
సామెతలు 22:24
కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము
Explore సామెతలు 22:24
5
సామెతలు 22:9
దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెననొందును.
Explore సామెతలు 22:9
6
సామెతలు 22:3
బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
Explore సామెతలు 22:3
7
సామెతలు 22:7
ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.
Explore సామెతలు 22:7
8
సామెతలు 22:2
ఐశ్వర్యవంతులును దరిద్రులును కలిసియుందురు వారందరిని కలుగజేసినవాడు యెహోవాయే.
Explore సామెతలు 22:2
9
సామెతలు 22:22-23
దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవావారి పక్షమున వ్యాజ్యెమాడును ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచుకొనును.
Explore సామెతలు 22:22-23
Home
Bible
Plans
Videos