1
సామెతలు 20:22
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
– కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.
Compare
Explore సామెతలు 20:22
2
సామెతలు 20:24
ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన గలడు?
Explore సామెతలు 20:24
3
సామెతలు 20:27
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును.
Explore సామెతలు 20:27
4
సామెతలు 20:5
నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.
Explore సామెతలు 20:5
5
సామెతలు 20:19
కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.
Explore సామెతలు 20:19
6
సామెతలు 20:3
కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.
Explore సామెతలు 20:3
7
సామెతలు 20:7
యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.
Explore సామెతలు 20:7
Home
Bible
Plans
Videos