నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను.
క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి.
అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి
అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు.
నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?
నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?