1
యోబు 36:11
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
TELUBSI
వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.
Compare
Explore యోబు 36:11
2
యోబు 36:5
ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహుబలమైనది.
Explore యోబు 36:5
3
యోబు 36:15
శ్రమపడువారిని వారికి కలిగినశ్రమవలన ఆయన విడిపించును. బాధవలన వారిని విధేయులుగా చేయును.
Explore యోబు 36:15