ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడు
చున్నాడు
కొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు
మరల బాగుపడుదురు.
ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు
ఆధారము నొందుదురు
ఆయన వారి మార్గములమీద తన దృష్టి నుంచును
వారు హెచ్చింపబడినను
కొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయ
బడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.