1
యెహెజ్కేలు 23:49
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు.
Compare
Explore యెహెజ్కేలు 23:49
2
యెహెజ్కేలు 23:35
ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు.
Explore యెహెజ్కేలు 23:35
Home
Bible
Plans
Videos