1
అపొస్తలుల కార్యములు 27:25
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.
Compare
Explore అపొస్తలుల కార్యములు 27:25
2
అపొస్తలుల కార్యములు 27:23-24
నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి–పౌలా, భయపడకుము; నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించియున్నాడని నాతో చెప్పెను.
Explore అపొస్తలుల కార్యములు 27:23-24
3
అపొస్తలుల కార్యములు 27:22
ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హానికలుగదు.
Explore అపొస్తలుల కార్యములు 27:22
Home
Bible
Plans
Videos