1
అపొస్తలుల కార్యములు 13:2-3
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ–నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.
Compare
Explore అపొస్తలుల కార్యములు 13:2-3
2
అపొస్తలుల కార్యములు 13:39
మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియుగాక.
Explore అపొస్తలుల కార్యములు 13:39
3
అపొస్తలుల కార్యములు 13:47
ఏలయనగా –నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.
Explore అపొస్తలుల కార్యములు 13:47
Home
Bible
Plans
Videos