1
అపొస్తలుల కార్యములు 10:34-35
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
–దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.
Compare
Explore అపొస్తలుల కార్యములు 10:34-35
2
అపొస్తలుల కార్యములు 10:43
ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.
Explore అపొస్తలుల కార్యములు 10:43
Home
Bible
Plans
Videos