1
1 కొరింథీయులకు 13:4-5
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అప కారమును మనస్సులో ఉంచుకొనదు.
Compare
Explore 1 కొరింథీయులకు 13:4-5
2
1 కొరింథీయులకు 13:7
అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
Explore 1 కొరింథీయులకు 13:7
3
1 కొరింథీయులకు 13:6
దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
Explore 1 కొరింథీయులకు 13:6
4
1 కొరింథీయులకు 13:13
కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలు చును; వీటిలో శ్రేప్ఠమైనది ప్రేమయే.
Explore 1 కొరింథీయులకు 13:13
5
1 కొరింథీయులకు 13:8
ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచి పోవును; జ్ఞానమైనను నిరర్థకమగును
Explore 1 కొరింథీయులకు 13:8
6
1 కొరింథీయులకు 13:1
మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును.
Explore 1 కొరింథీయులకు 13:1
7
1 కొరింథీయులకు 13:2
ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.
Explore 1 కొరింథీయులకు 13:2
8
1 కొరింథీయులకు 13:3
బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.
Explore 1 కొరింథీయులకు 13:3
9
1 కొరింథీయులకు 13:11
నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.
Explore 1 కొరింథీయులకు 13:11
Home
Bible
Plans
Videos