1
1 దినవృత్తాంతములు 4:10
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టి–నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసినదానిని అతనికి దయచేసెను.
Compare
Explore 1 దినవృత్తాంతములు 4:10
2
1 దినవృత్తాంతములు 4:9
యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను–వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.
Explore 1 దినవృత్తాంతములు 4:9
Home
Bible
Plans
Videos