1
యోహాను సువార్త 9:4
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
పగలున్నంత వరకు నన్ను పంపినవాని పనులను మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది అప్పుడు ఎవరూ పని చేయలేరు.
Параўнаць
Даследуйце యోహాను సువార్త 9:4
2
యోహాను సువార్త 9:5
ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఈ లోకానికి వెలుగు” అని చెప్పారు.
Даследуйце యోహాను సువార్త 9:5
3
యోహాను సువార్త 9:2-3
ఆయన శిష్యులు ఆయనను, “రబ్బీ, అతడు గ్రుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? అతడా లేదా అతని తల్లిదండ్రులా?” అని అడిగారు. యేసు, “అతడు కానీ అతని తల్లిదండ్రులు కాని పాపం చేయలేదు. దేవుని కార్యాలు అతనిలో వెల్లడి కావడానికి ఇలా జరిగింది.
Даследуйце యోహాను సువార్త 9:2-3
4
యోహాను సువార్త 9:39
అప్పుడు యేసు, “నేను గ్రుడ్డివారు చూసేలా, చూసేవారు గ్రుడ్డివారయ్యేలా తీర్పు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను” అన్నారు.
Даследуйце యోహాను సువార్త 9:39
Стужка
Біблія
Планы чытання
Відэа