የYouVersion አርማ
የፍለጋ አዶ

నిర్గమకాండము 14:31

నిర్గమకాండము 14:31 TERV

యెహోవా ఈజిప్టు వాళ్లను ఓడించినప్పుడు ఆయన మహత్తర శక్తిని ఇశ్రాయేలు ప్రజలు చూశారు. అందుచేత ప్రజలు యెహోవాకు భయపడి ఆయనను ఘనపర్చారు. యెహోవాను, ఆయన సేవకుడైన మోషేను నమ్మారు.

Video for నిర్గమకాండము 14:31