የYouVersion አርማ
የፍለጋ አዶ

ఆదికాండము 25:23

ఆదికాండము 25:23 TELUBSI

రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిప్ఠమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.

Video for ఆదికాండము 25:23