దేవుడు నీకు ఆకాశపు మంచును,
భూమి యొక్క సారాన్ని,
సమృద్ధికరమైన ధాన్యాన్ని, నూతన ద్రాక్షరసాన్ని ఇచ్చును గాక.
జనాంగాలు నీకు సేవ చేయాలి,
జనాలు నీకు తలవంచాలి.
నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు,
నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి.
నిన్ను శపించేవారు శపించబడతారు
నిన్ను దీవించే వారు దీవించబడతారు.”